పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌..తమిళనాడు కేసు నమోదు !

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది..తమిళనాడులోని మదురై లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మతాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యాలు చేశారంటూ మదురై న్యాయవాది కేసు వేశారు. దీంతో మదురై లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. తమిళనాడు డిప్యూటీ సిఎం వర్సెస్‌ ఏపీ డిప్యూటీ సిఎం మధ్య వార్‌ కొనసాగుతోంది.

Pawan Kalyan faces defamation complaint over remarks on Udhayanidhi Stalin

సనాతన ధర్మం అనేది ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు‌‌‌‌… నీలాంటోళ్ళు చాలామంది చరిత్ర లో వచ్చారు పోయారంటూ తిరుపతిలో పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి అన్నారని ప్రచారం జరిగింది. దీంతో పవన్ వ్యాఖ్యలపై లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. పవన్ టార్గెట్ గా పాత విడియోలను, ట్రోల్స్ చేస్తోంది డిఎంకే సోషియల్ మిడియా వింగ్. పవన్ కు సపోర్ట్ గా డిఎంకే సోషియల్ మిడియా వింగ్ కౌంటర్ ఇస్తోంది బిజెపి వింగ్. దీంతో పవన్ కల్యాణ్ పై మదురై పోలీస్ కమిషనర్ కు న్యాయవాది వాంజినాధన్ ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version