రెండున్నరేళ్లు పవన్‌ సీఎం పదవి చేపట్టాలి : హరి రామ జోగయ్య

-

జనసేనకు హరిరామ జోగయ్య కీలక సూచనలు చేశారు. పవన్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారు. జనసేనకు 40 సీట్లు వస్తాయని పవన్‌ తెలిపారు. రెండున్నరేళ్లు పవన్‌ సీఎం పదవి చేపట్టాలి. పవర్‌ షేరింగ్‌ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

జనసేన టిడిపి బిజెపి కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్ తో చర్చించడం జరిగింది. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవలసి ఉందని చెప్పగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్న విషయాన్ని వివరించాను. ముఖ్యమంత్రి కనీసం రెండున్నర ఏళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలి. జనసేన గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ఉంటుందని పవన్ ఆశిస్తున్నారు. జనసేన టిడిపి కూటమిలో త్వరలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ తెలిపారు. మాజీ మంత్రి హరే రామ జోగయ్య లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version