posani krishna murali arrest: వైసిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ స్టార్ నటుడు, వైసీపీ పార్టీ మద్దతుదారులు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఇవాళ హైదరాబాదులో… పోసాని మురళీకృష్ణను అరెస్టు చేశారు పోలీసులు. ఏపీలో ఆయనపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో… ఇవాళ అరెస్టు చేశారని తెలుస్తోంది.

నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఏపీలో పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో తాజాగా రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో పోసాని కృష్ణమురులని అరెస్టు చేశారు ఏపీకి చెందిన రాయచోటి పోలీసులు. అనంతరం ఏపీకి ఆయనను తరలిస్తున్నారు.