ప్రకాశం బ్యారేజ్‌ ధ్వంసం చేసిన కేసులో ఇద్దరు అరెస్ట్‌ !

-

Prakasam barrage: ప్రకాశం బ్యారేజ్‌ ధ్వంసం చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రకాశం బ్యారేజ్‌ ధ్వంసం చేసిన కేసులో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. బోట్లు గేట్లను ఢీ కొనటానికి కారణమైన ఇద్దరినీ అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.

Prakasam barrage boats collided with the gates is a key development

ఈ కేసులో ఏ1 గా ఉన్న ఉషాద్రి, ఏ2 గా ఉన్న రామ్మోహన్ ఇద్దరు వైసీపీ నేతలంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసిన బెజవాడ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రచారంపై వైసీపీ పార్టీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ స్పందించారు. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ చేసేందుకు వైసీపీ వాళ్లు పడవలు వదిలారని డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని ఆగ్రహించారు. వరదల్లో ముఖ్యమంత్రి, మంత్రుల విన్యాసాలు చూడలేక పోతున్నామని ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version