PSLV C-60 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

-

నెల్లూరు జిల్లాలో మరో ప్రయోగం నిర్వహించనున్నారు. నేడు నింగిలోకి PSLV C-60 రాకెట్ వెళ్లనుంది. నిన్న రాత్రి 8 గంటల 58 నిముషాలకు మొదలైంది కౌంట్ డౌన్. ఈ రాకెట్ ద్వారా స్పాడెక్స్ పేరుతో జంట ఉప గ్రహాలను ప్రయోగించనుంది ఇస్రో. వీటితో పాటు వివిధ యూనివర్సిటీల విద్యార్థులు రూపొందించిన నాను శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది రాకెట్.

PSLV-C60 rocket launch TN Fisheries Dept warns fishermen to avoid sea

ఈ తరుణంలోనే.. ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకున్నారు చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ప్రయోగ ప్రక్రియ పై శాస్త్రవేత్తలతో సమావేశం అయ్యారు. ఇక మరికాసేపట్లోనే నింగిలోకి PSLV C-60 రాకెట్ వెళ్లనుంది. ఇక నింగిలోకి PSLV C-60 రాకెట్ వెళ్లనున్న తరుణంలో మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని TN మత్స్యశాఖ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version