హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఆంక్షలు..!

-

Restrictions on Hyderabad-Vijayawada highway: హైదారాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే వారికి బిగ్‌ అలర్ట్. హైదారాబాద్ – విజయవాడ హైవే పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలను నార్కట్ పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు అధికారులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా మళ్లించారు.

Restrictions on Hyderabad-Vijayawada highway

హైదారాబాద్ – విజయవాడ మధ్య రెండు రోజుల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. హైవే పైన అమ్మవారు జాతర జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news