ఏపీలో రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్..బలైన రీతూ చౌదరి !

-

ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ వచ్చింది. ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేసింది ఓ ముఠా. ఈ స్కామ్ పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు లేఖ రాశారు ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్. ఈ తరుణంలోనే… ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ వచ్చింది.

Rs 700 crore land scam comes to light in AP

YS జగన్ సోదరుడు YS సునిల్, జగన్ PA నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ లపై ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో కోట్లు విలువ చేసే ఆస్తులను తనతో బలవంతంగా రిజిస్టర్ చేపించుకున్నారని లేఖలో పేర్కొన్నారు సింగ్. ఇక ఈ కేసుపై ఏపీ సర్కార్‌ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version