టీటీడీ పాలకమండలికి ఈవోను పెట్టిన చంద్రబాబు

-

టీటీడీ పాలకమండలికి కొత్త ఈవో ను తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా జె.శ్యామలరావు నియమితులయ్యారు.

Shyama Rao as TTD EO

శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధ రాత్రి పూట ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. కాగా, ఇటీవల ధర్మారెడ్డి సెలవులపై వెళ్లిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version