టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాయలేని భాష లో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బూతుపురాణం అందుకున్నారు. ఓ ఎమ్యెల్యే స్థలంలో ఉండి.. అనరాని మాటలు అన్నారు. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవరును రాయలేని భాషలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తిట్టారు.
పెళ్లి వేడుక వద్ద కారు అడ్డుగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవరుని బండ బూతులు తిట్టారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అది కూడా ఓ ప్రయివేట్ వ్యక్తుల కార్యక్రమంలో రెచ్చిపోయారు. అయితే ఆ సమయంలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి లేడని తెలుస్తోంది. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉండి ఉంటె… పెద్ద గొడవ జరిగేది.
రాయలేని భాషలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బూతుపురాణం
పెళ్లి వేడుక వద్ద కారు అడ్డుగా ఉందంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవరుని బండ బూతులు తిట్టిన చింతమనేని pic.twitter.com/zgOPdGNkrL
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025