విద్యార్థినికి టీచర్ వేధింపులు… దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు

-

వీడు టీచర్ కాదు.. కీచకుడు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్. దింతో ఆ టీచర్ కు దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, బోయమడుగు గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు వెంగయ్య అనే వ్యక్తి.

Teacher harasses student Parents perform physical cleansing
Teacher harasses student Parents perform physical cleansing

విద్యాబుద్ధులు నేర్పించకుండా.. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు టీచర్ వెంగయ్య. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. బడితపూజ చేశారు విద్యార్థిని పేరెంట్స్. పోలీసులకు అప్పగించేలోపే.. తప్పించుకుని పారిపోయాడు ఉపాధ్యాయుడు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news