విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంపతులు ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంతోష్, ఉష శ్రీ.
సంతోష్, ఉషశ్రీ ఆత్మహత్యలకు ఆర్థిక బాధలే కారణమని భావిస్తున్నారు పోలీసులు. కొత్త సంవత్సరంలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- విశాఖ:
- పెందుర్తిలో విషాదం…
- ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య
- పెందుర్తి మండలం, పురుషోత్త పురంలో చోటు చేసు కున్న ఘటన
- సుమారు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంతోష్ – ఉష శ్రీ
- ఆర్థిక బాధలు తాళలేక బలవంతపు మరణం చేసుకున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంపతులు
విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఘటన
8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంతోష్, ఉషశ్రీ
సంతోష్, ఉషశ్రీ ఆత్మహత్యలకు ఆర్థిక బాధలే కారణమని భావిస్తున్న పోలీసులు
కొత్త సంవత్సరంలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో రోదిస్తున్న కుటుంబ… pic.twitter.com/vqH9WwcXLn
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025