శ్రీశైలం జలాశయానికి భారీగా వరద..5 గేట్లు ఎత్తివేత

-

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరిగింది. దీంతో 5 గేట్లు ఎత్తివేశారు అధికారులు. మొన్నటి నుంచే శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో జలాశయం 5 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేశారు అధికారులు.

శ్రీశైలం జలాశయానికి వరద.. కొనసాగుతున్న తరునంలోనే… ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులుగా నమోదు అయింది. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయం

ఇన్ ఫ్లో : 1,59,089 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,07,820 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 885.00 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 215.8070 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Read more RELATED
Recommended to you

Exit mobile version