నేడు జైలు నుంచి విడుదల కానున్న జానీ మాస్టర్

-

Jani Master will be released from jail today: జానీ మాస్టర్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు జానీ మాస్టర్. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు జానీ మాస్టర్. 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉంటున్న జానీ మాస్టర్.. మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు.

Jani Master will be released from jail today

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు దాడి కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా..జానీ మాస్టర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన అత్యాచారం కేసులో ఇరుక్కున్న జానీ మాస్టర్ను పుష్ప 2 నుంచి తొలగించినట్లు…చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నిర్మాత నవీన్ అధికారిక ప్రకటన చేశారు. జానీ మాస్టర్ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకున్నామని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version