ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

-

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. 3 వారాలకు పైగా సమావేశాలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది.

The timing for the AP Assembly budget meeting has been fixed

అసెంబ్లీ పని దినాలు, బడ్జెట్‌ తేదీలు ఖరారు చేయనున్న కేబినెట్.. ఈ మేరకు ఈ నెల 6న భేటీ కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version