తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మరో శుభవార్త !

-

తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మరో శుభవార్త అందించింది టీటీడీ పాలక మండలి. తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు తొక్కిసలాట బాధితులు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి ఉత్తర ద్వార దర్శనం చేయించిన టీటీడీ.. వారి వారి సొంతూళ్లకు చేర్చింది.

VIP break darshans in Tirumala canceled tomorrow

ఇక అటు తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ తరుణంలోనే… ఇందిరానగర్ కు చెందిన కే.శాంతి కుటుంబ సభ్యులకు 25 లక్ష ల చెక్కు అంద జేశారు హోం మంత్రి అనిత.

మరో ముగ్గురు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయనుంది ప్రభుత్వం. తిరుపతి ఘటనలో నలుగురు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు….ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విశాఖకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ తరునంలోనే… తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్ష ల చెక్కు అంద జేశారు హోం మంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version