తిరుమల భక్తులకు శుభవార్త అందింది..రేపు, ఎల్లుండి మార్చి నెల దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో రేపు, ఎల్లుండి ఆన్ లైన్ మార్చి నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి.
ఇక రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ.