కేరళలో బయట పడిన మరో వైరస్…. ఇలా చేస్తే వ్యాధి మన దరి చేరాదు..!?

-

మన దేశం లో ఎక్కడ లేని రకరకాల ఇన్ఫెక్షన్లు కేరళ లోనే వస్తాయ్. కరోనా కూడా మొదట వచ్చింది అక్కడే. నిఫా వైరస్ కూడా మొదట అక్కడే వచ్చింది. ఇప్పటికే కరోనా తో పోరాడుతూ ఉంటే… తాజా గా సరికొత్త షీoగెల్లా అనే బాక్టీరియా ఇక్కడ వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియతో 2 సమస్యలున్నాయి. ఇది ప్రాణంతకమైనవి. ఇది సోకినా వారు చనిపోయే ప్రమాదముంది. ఇక రెండోది… ఇది అంటూ వ్యాధి. ఒకరినుంచి ఇతరులకు ఈజీ గా సోకుతుంది. ఇప్పటికే కోజీకోడ్ లోని 11 ఏళ్ళ బాలూదికి సోకి అతను చనిపోయాడు. మరో 25 మందిలో లక్షణాలు ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ బాక్టీరియా ఫై అవగాహనా తెలియజేస్తున్నారు.

ఇదీ షీoగెల్లా అనే బాక్టీరియా. సోకటాన్ని సింగ్గెల్లోసిస్ అంటారు. ఇది సికితే వీరేచనలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. కొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటే ఆంటిబయోటిక్స్ వాడతారు.దిoతో వ్యాధి వ్యాప్తిని తగ్గించగలం. షిoగేల్లా బాక్టీరియా ఒకరినుంచి ఒకరికి రకరకాల మార్గల్లో వస్తుంది. ఆల్రెడీ సోకినా వ్యక్తికి డఏరియా తగ్గి నయం అయినా ఆ వ్యక్తి నుంచి బాక్టీరియా ఇతరులకు సోకుతుంది. ఎవరైనా అనారోగ్యం పాలు చేయాలంటే ఎక్కువ అక్కర్లేదు. కిన్ని షి oగేల్లా బాక్టీరియా చాలుంటున్నారు.

చెడిపోయిన ఆహరం కలుషిత నీటిలో ఈ బాక్టీరియా ఎక్కువగా ఉంటుందంటా. ఎవరికైనా అనుమానం ఉంటే స్టూల్ టెస్ట్ ద్వారా బాక్టీరియా వుంది లేనిదీ టెస్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. పరిశుభ్రత పాటించటం ద్వారా ఈ బాక్టీరియా ని దూరం చేయొచ్చు. కేరళలో ఎక్కువమంది పిల్లలకే సోకింది. ట్రావెలింగ్ చేసే వారు కలుషిత నీరు తాగితే ఈ వ్యాధి సోకుతుంది. కేరళలో ఇదివరకే ఈ వ్యాధి వచ్చింది. 2019 లో కోయిలండి లో రాగానే అక్కడ స్కూల్స్ లో మధ్యన భోజనం రూల్స్ మార్చారు. అప్పట్లో ఇది 40 మంది పిల్లలకు సోకింది. ఈ వ్యాధి రాకుండా ఉండాలనే… కాచి వాడపోసిన న్యూటీనే తాగాలి. చేతులు తరచు కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదు. పిల్లల డైపర్స్ ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. డస్ట్ బిన్లో మాత్రమే వేయాలి. వ్యాధి లక్షణాలు ఉన్నా వారితో వంటలు చేఇంచొద్దు. నిల్వ ఉంచిన ఆహరం తినొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version