మనం చేస్తున్న ఈ సుపరిపాలన వద్దని… మా బాబు పాలనే కాలవాలని దుష్టచతుష్టయం అంటుందని… బాబు, రామోజీ రావు, ఏబీఎన్, టీవీ5 లతో పాటు ఓ దత్త పుత్రులు కలిసి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని విష ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. పేదరికంలో ఉండీ అలమటిస్తున్న వారికి ఇలా పథకాాలు అమలు చేయడానికి వీలు లేదని ఈ దుష్టచతుష్టయం అంటుందని విమర్శించారు.
దుష్ట చతుష్టయం… దత్తపుత్రుడుతో యుద్ధం చేస్తున్నా: సీఎం జగన్
-