ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా 32 కొత్త జిల్లాలు?.. పూర్తి వివరాలివే !

-

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ అంశంపై తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నికల స‌మ‌యంలో జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీర‌క‌ర‌ణ‌పై వైఎస్ జగన్ హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక అనేక హామీల‌ను అమ‌లు చేస్తూ వస్తున్న జగన్ అత్యంత కీల‌క‌మైన కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు శ్రీకారం చు డతార‌న్నది ఆసక్తికరంగా మారింది. గ‌తంలో అనుకున్న ప్ర‌కారం ఈ ఏడాది జనవరి 26న కొత్త జిల్లాలు ఏర్పాటు కావాల్సి ఉన్నా అది జరగలేదు. అయితే తాజాగా కొత్త జిల్లాలకు సంబంధించి ఒక లిస్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని జగన్ చెబుతున్నారు. ఆ జిల్లాలు ఏవి? వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి అన్నది ఓసారి చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు : వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు

1.పలాస
ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం

2.శ్రీకాకుళం
శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం

3.పార్వతీపురం
పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ

4.విజయనగరం
విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి

5.విశాఖపట్నం
భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి

6.అరకు
అరకు, పాడేరు, జి.మాడుగుల

7.అనకాపల్లి
అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని

8.కాకినాడ
ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం

9.రాజమండ్రి
అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు

10.అమలాపురం
రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట

11.నరసాపురం
తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం

12.ఏలూరు
గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు

13.మచిలీపట్నం
కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు

14.విజయవాడ
తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం

15.అమరావతి
పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ

16.గుంటూరు
తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు

17.బాపట్ల
రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు

18.నరసరావుపేట
చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ

19.మార్కాపురం
ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి

20.ఒంగోలు
అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు

21.నెల్లూరు
కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి

22.గూడూరు
సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట

23.తిరుపతి
శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి

24.చిత్తూరు
పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం

25.మదనపల్లి
పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి

26.హిందూపురం
కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం

27.అనంతపురం
రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి

28.ఆదోని
పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం

29.కర్నూలు
నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు

30.నంద్యాల
శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం

31.కడప
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప

32.రాజంపేట
బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

Read more RELATED
Recommended to you

Exit mobile version