మీరు ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? మంచి మెమరీస్ ని క్రియేట్ చెయ్యాలని వుందా..? అయితే కచ్చితంగా కేరళ చూడాల్సిందే. కేరళ లో చాలా అద్భుతమైన ప్రదేశాలు వున్నాయి. కేరళ వెళ్లాలని ప్లాన్ చేసే వాళ్ళు ఈ ప్రదేశాలని మాత్రం మిస్ అవ్వకండి. మరి ఇక ఆ ప్రదేశాలు ఏవో చూసేద్దాం. కేరళ చాలా అందంగా ఉంటుంది. పశ్చిమ కనుములు, సముద్ర తీరం తో చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా.
కోవలం బీచ్:
కోవలం బీచ్ కూడా చాలా అందంగా ఉంటుంది. కేరళ వెళ్లే వాళ్ళు కచ్చితంగా కోవలం బీచ్ ని చూడాల్సిందే.
అలప్పుజ:
అలప్పుజ కూడా ఎంతో బాగుంటుంది. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరు వచ్చింది. బోట్ రేస్ కి ఇది ఫేమస్.
వైనాడ్:
చక్కగా పచ్చదనం తో వైనాడ్ కూడా బాగుంటుంది. కేరళ వెళ్లే వాళ్ళు కచ్చితంగా వైనాడ్ ని కూడా మిస్ కాకండి.
మున్నార్:
డిసెంబర్ లో మున్నార్ వెళ్తే కూడా ఎంతో బాగుంటుంది. సో దీన్ని కూడా అస్సలు మిస్ కావద్దు.
ఖాజీ కోడ్:
ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. కేరళ లో చాలా అద్భుతమైన ప్రదేశాలు వున్నాయి. ఖాజీ కోడ్ కూడా వాటిలో ఒకటి. ఇక్కడ వున్న నదులు, బీచ్ లు, వ్యాలీలు ఇవన్నీ ఎంతో అందంగా ఉంటాయి.