BREAKING : హీరోయిన్ పూనమ్‌ కౌర్‌ కు అరుదైన వ్యాధి..కేరళలో చికిత్స

-

BREAING : టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చూడ్డానికి ముద్దుగుమ్మ లా ఉండే ఈ బ్యూటీ కి అవకాశాలు మాత్రం అనుకున్నట్టు రాలేదు. అంతే కాకుండా ఇతర వివాదాలు కూడా పూనమ్ కెరీర్ ను దెబ్బ తీసాయని ఇండస్ట్రీలో టాక్.

ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ కు అరుదైన వ్యాధి సోకినట్లు సమాచారం అందుతోంది. ఈ బ్యూటీ ఫిబ్రోమైలాజియా అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు ఓ మీడియాకు హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ చెప్పారు. అలసట, నిద్ర, జ్క్షాపక శక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు తీవ్ర మైన కండరాల నొప్పి ఈ వ్యాధి లక్షణాలట. ప్రస్తుతం హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌… ఈ వ్యాధి నయం కావడానికి కేరళలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version