ఎస్సై ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా?ఇలా ప్రిపేర్ అయితే జాబ్ మీదే..

-

చాలా మందికి పోలీసు ఉద్యోగం చేయ్యాలని ఉంటుంది.. ఆ ఉద్యోగం రావాలంటే మాత్రం చాలా కష్టం.. ముందు ఫిలిమ్స్ లో మంచి మార్కులు రావాలి.తర్వాత ఫిజికల్ టెస్టు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటాయి. అయితే గతంతో కంటే.. ప్రస్తుత నోటిఫికేషన్ లో చాలా మార్పులు చేశారు..దానికి తగిన విధంగా చదవాలి..

తెలంగాణ ప్రభుత్వ 2022 లో ఎస్ఐ , కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా మంది విద్యార్థులు లక్షల్లో దరఖాస్తు చేయడం జరిగింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తో కానిస్టేబుల్ , ఎస్ఐకు డిగ్రీ క్వాలిఫికేషన్ తో దరఖాస్తు చేసుకున్నారు.ఏ పాయింట్స్ మనకు ముఖ్యంగా ఎగ్జామ్ లో వస్తాయి అనేది ముందు తెలుసుకోవాలన్నారు. చాలా మంది విద్యార్థులు లైబ్రరీలో కానివ్వండి.. ఫ్రీ కోచింగ్ కానివ్వండి.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లో కానీ కోచింగ్ కి ప్రిపేర్ అవుతున్నారు.. మరికొంత మంది విద్యార్థులు వితౌట్ కోచింగ్ తో ప్రిపేర్ అవుతున్నారు.. టెక్నిక్స్ తెలుసుకుంటే ప్రీలిమ్స్ లో క్వాలిఫై కావచ్చు.

ప్రిలిమ్స్ , మెయిన్స్ అయనే రెండు స్టేజ్ లల్ల్ ముందుగా ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించాలి. ఇందు ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ను తీసుకొచ్చారు. ప్రతీ 5 ప్రశ్నలను తప్పుగా గుర్తిస్తే.. ఒక మార్కును కట్ చేస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నెగిటివ్ మార్కింగ్ ను దృష్టిలో పెట్టుకొని.. ప్రపరేషన్ కొనసాగించాలి. పరీక్షలో చాలా మంది ఏదో గుడ్డిగా ఒకటి పెట్టేసి రాసేయ్యోచు అనే ఉద్దేశంతో ఉంటారు. ఈసారి నెగిటివ్ మార్కింగ్ ఉంది.. గతంలో నెగిటివ్ మార్కింగ్ అనేది బ్యాంకింగ్ సెక్టార్ కి ఉండేది.. ఈసారి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకు రావడం జరిగింది.. కాబట్టి ప్రిలిమ్స్ లో క్వాలిఫై కావాలంటే 60 మార్కులు రావాలి..

అర్థమెటిక్ నుండి మనకి ఒక 50 ప్రశ్నలు వస్తాయి..రీజనింగ్ కలిపి మనకి మొత్తంగా హండ్రెడ్ ప్రశ్నలు వస్తాయి. మిగతా 100 మార్కులకు జి ఎస్ అంటే జనరల్ స్టడీస్ పార్ట్ లో ఓవరాల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ , బయాలజీ , సైన్స్ , సోషల్ పార్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. వాళ్ళు ఇచ్చిన సిలబస్ కాపీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్.. రీజనింగ్ కి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి.. మిగతా జనరల్ స్టడీస్ కు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి..నెగిటివ్ మార్కులు కూడా ఉండటంతో కాస్త జగ్రత్తగా ఆలొచించి రాయాలి.
60 మార్కులు వచ్చిన అభ్యర్థి క్వాలిఫై అవుతారు. తర్వాత వాళ్లకు ఈవెంట్స్ లేదా ఫిజికల్ ఎక్ససైజ్ టెస్ట్ కి పిలుస్తారు. కాబట్టి జాగ్రత్త పడకుండా ఎగ్జామ్ టైమింగ్ మెయింటెన్ చేయకపోతే గనుక ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు పైన చెప్పిన విధంగా జాగ్రత్త పడాలని సూచించారు..మార్కులు వస్తాయి కదా అని అన్నీ టచ్ చేస్తే మాత్రం డిస్ క్వాలిఫై అవుతారు.. బ్రెయిన్ కు పదును పెట్టి రాస్తే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవ్వడం పక్కా.. ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version