నాంపల్లిలో దారుణం… పాడుపడ్డ ఇంట్లో అస్థిపంజరం

-

 

పాడుపడ్డ ఇంట్లో అస్తి పంజరం బయటపడింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అస్తి పంజరం బయటపడింది. మీకు ఒక వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళాడు యువకుడు. ఇంటి లోపల మనిషి అస్తిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేసాడు యువకుడు.

Atrocity in Nampally Skeleton found in a dilapidated house
Atrocity in Nampally Skeleton found in a dilapidated house

ఈ వీడియోను ఫేస్‌బుక్ లో పెట్టాడు యువకుడు. ఈ వీడియో వైరల్ కావడంతో యువకుడుని స్టేషన్ కు పిలిచి వివరాలు సేకరించారు పోలీసులు. ఏడు సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు తెలిపారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news