కేసీఆర్ ఆ విషయాన్ని ముందే చెప్పారు: బాల్క సుమన్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సీరియస్ కామెంట్స్ చేశారు శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు చంపినోళ్ళే సంతాప సభ పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందని అన్నారు అలానే అయినా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం కాదు. సోనియా రాహుల్ ఖర్గే తో కూడా క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.

సీఎం భాషని అందరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు కళ్ళుండి చూడలేని కబోది రేవంత్ అని అన్నారు. తండాల్లో వైద్య సదుపాయాలు కల్పించింది కేసీఆర్ కాదా అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని అన్నారు అనవసరంగా రేవంత్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గౌరవంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ అన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version