కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బిఆర్ఎస్ నేతలు మీద మండిపడ్డారు జిహెచ్ఎంసి లో సమస్యలు ఈరోజు అర్ధరాత్రి పుట్టుకొచ్చినవి కాదని అన్నారు జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమస్యలు ఈ రోజు అర్ధరాత్రి పుట్టుకొచ్చినట్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని చెప్పారు కదా తొమ్మిది సంవత్సరాల క్రితం మిగులు బడ్జెట్ గా ఉన్న జిహెచ్ఎంసి ఇప్పుడు రోజు వారి అప్పులు కట్టాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు.
ఎక్సటెన్షన్ ఆఫీసర్స్ కానీ డిప్యూటేషన్ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెడతారని అక్రమాలకు ఈ ప్రభుత్వం తావు ఇవ్వదని అన్నారు బడ్జెట్ విషయంలో గత తొమ్మిదేళ్ల పాలనలో జిహెచ్ఎంసి పరిధిలో 1176 కోట్లు మాత్రమే కేటాయించాలని ఇప్పుడు 1152 కోట్లు కేటాయించామని చెప్తుండగా మేయర్ సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలని బడ్జెట్ విషయాలు గురించి చెప్పొద్దని అన్నారు