బండి సంజయ్ లోఫర్ లా మాట్లాడుతున్నాడు – గాదరి కిషోర్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్. బండి సంజయ్ ఓ లోఫర్ లా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఒక వెధవ అని, బిజెపి అంటే బ్రోకర్ గాళ్లు, జోకర్ గాళ్ళు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఒక చదువు రాని సన్నాసిని రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టిందంటూ విరుచుకుపడ్డారు గాదరి కిషోర్.

బిజెపి భావదారిద్రంలో కొట్టుమిట్టాడుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాలని కోరుతున్నామని అన్నారు గాదరి కిషోర్. భారతదేశంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు అన్నట్లు బిజెపి వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version