కొత్త పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్..ఈ నెల 31వ తేదీ వరకు ఛాన్స్ !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కొత్త పెన్షన్ల కోసం మండల పరిధిలోని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  వృద్ధాప్య పెన్షన్ల కోసం 57 సంవత్సరాలు నిండిన వారు అర్హులని తెలిపింది.  ఆధార్,  రేషన్ కార్డ్ మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 31 తేదీ లోపు మీ- సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన చేసింది.

57 సంవత్సరాలు నిండిన వారు వృద్ధాప్య పెన్షన్ కోసం మీ-సేవ లో దరఖాస్తు చేసుకోగలరు…

వృద్ధాప్య పెన్షన్ కోసం కావాల్సినవి :

ఆధార్ కార్డు (ADHAR CARD)
రేషన్ కార్డ్ (RATION CARD)
ఫోటో (PHOTO)
ఓటర్ కార్డ్ (VOTER CARD)
బ్యాంకు పాస్ బుక్(BANK PASS BOOK)

వితంతు పెన్షన్ కోసం కావాల్సినవి:

ఆధార్ కార్డు(ADHAR CARD)
రేషన్ కార్డు(RATION CARD)
ఫోటో (PHOTO)
డెత్ సర్టిఫికెట్(DEATH CERTIFICATE)
బ్యాంకు పాస్ బుక్(BANK PASS BOOK)

ఒంటరి మహిళ పెన్షన్ కోసం కావాల్సినవి:

ఆధార్ కార్డు(ADHAR CARD)
రేషన్ కార్డ్(RATION CARD)
ఫోటో (PHOTO)
ఇన్కమ్ సర్టిఫికెట్ (INCOME CERTIFICATE)
నోటరీ(NOTARY)
బ్యాంకు పాస్ బుక్(BANK PASS BOOK)

బీడీ పెన్షన్ కోసం కావాల్సినవి

ఆధార్ కార్డు(ADHAR CARD)
రేషన్ కార్డ్ (RATION CARD)
ఫోటో(PHOTO)
2014 కంటే ముందు ఉన్న పి ఆర్ సి(PRC)
బ్యాంకు పాస్ బుక్(BANK PASS BOOK)

వికలాంగుల పెన్షన్ కోసం కావాల్సినవి

ఆధార్ కార్డ్(ADHAR CARD)
రేషన్ కార్డ్(RATION CARD)
ఫోటో (PHOTO)
వికలాంగుల సర్టిఫికెట్(50% PHC CERTIFICATE)
బ్యాంకు పాస్ బుక్(BANK PASS BOOk

Read more RELATED
Recommended to you

Exit mobile version