తెలుగు బిగ్ బాస్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు. వారిలో గలాటా గీతు, సూర్య, బాలాతిద్య, రీసెంట్ గా వాసంతి ఎలిమినేట్ అయ్యింది. ఇక వీరి ఇంటర్వ్యూ ల కోసం టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ తెగ హడావిడి చేస్తున్నాయి.
రీ
అలాగే నేను ఎలిమినేషన్ అయిన తర్వాత నాకు బిగ్ బాస్ హౌస్ నుండి అస్సలు విడిచి రాలేక పోయానని చెప్పింది. ఇంటికి వెళ్లకుండా అక్కడ క్వారైంటైన్ రూమ్ లోనే రెండు రోజులు ఏడుస్తూ గడిపానని చెప్పింది. ఇప్పుడు మాత్రమే కొద్దిగా నార్మల్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక తన దృష్టి సినిమా చాన్స్ లు పట్టడమే అని తెలిపింది. అలాగే రాజకీయాలలో చేరాలని, ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉందని తెలిపింది.