నా సినిమా చూడండి అంటూ.. గుక్కపట్టి ఏడ్చిన బిగ్ బాస్ సోహైల్..!

-

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న సోహైల్ కి సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. హీరోగా సోహైల్ బూట్ కట్ బాలరాజు సినిమా థియేటర్లలోకి ఫిబ్రవరి 2న వచ్చింది. సోహైల్ నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మేఘ లేఖ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. సునీల్ ఇంద్రజ ముక్కు అవినాష్ వంటి వాళ్ళు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాని చూడడానికి జనాలు మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు.

దీంతో హీరో సోహెల్ మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు. తన సినిమాని చూడాలని బ్రతిమలాడాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. సినిమాలో కంటెంట్ ఉంది కనుక మాట్లాడుతున్నాను. ఐదు కోట్లు ఖర్చు చేసే సినిమా తీసాము. నో షో బోర్డ్ లు పెట్టడమేంటి జనాలు లేరని షోస్ క్యాన్సిల్ చేస్తున్నారు. థియేటర్ కి కనీసం 30 మంది ఆయనా వెళ్ళండి అన్నా అని వేడుకున్నాడు మా దగ్గర ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బులు లేవంటూ ఉన్నంతలో ప్రేయర్లు జీవించగలిగాము అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version