త్రిపురలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సీసీఎం ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా త్రిపురలో సీపీఎం ఆందోళన నిర్వహించింది. సీపీఎం నేతలు ప్రసంగించే సమయంలో దుండగులు దాడి చేశారు. రాడ్ లతో అందరినీ విచక్షణా రహితంగా కొట్టారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.
ఉద్రిక్తత.. సీపీఎం ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు
-