ధాన్యం కొనుగోళ్ల గురించి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని… రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాలం ఆడుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వంద కేజీల ధాన్యానికి 60 కేజీల బియ్యం, 15 కేజీల నూకలతో కూడిన బియ్యాన్ని ఎఫ్సీఐ అనుమతిస్తుందని…యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా…. నెల రోజుల ముందు పంటలు రైతులతో పంట వేయించిన నూకల శాతం కూడా తగ్గేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదని… రైతులు, కేంద్ర ప్రభుత్వంపై పెత్తనం చేసేలా తెలంగాణ సర్కార్ వ్యవహరించిందని విమర్శించారు.
రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాలం ఆడుతోంది: కిషన్ రెడ్డి
-