దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ…పార్లమెంట్ వారీగా కన్వీనర్ల నియామకం

-

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దూకుడు పెంచేసింది. ఇప్పటికే జీహెచ్‌ ఎంసీ, హుజురాబాద్, దుబ్బాకలో గెలిచిన ఊపులో ఉన్న బీజేపీ పార్టీ.. ఎలాగైనా.. తెలంగాణలో జెండా ఎగురవేయాలని అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. తాజాగా పార్లమెంట్ వారీగా కన్వీనర్లను నియమించారు బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

పార్లమెంట్ వారీగా కన్వీనర్లు..

సికింద్రాబాద్ కన్వీనర్ గా టి.రాజశేఖర్ రెడ్డి

మెదక్ కన్వీనర్ గా రామ్మోహన్ గౌడ్

మల్కాజిగిరి కన్వీనర్ గా ఆర్.కే. శ్రీనివాస్

చేవెళ్ల కన్వీనర్ గా మల్లారెడ్డి

మహబూబ్ నగర్ కన్వీనర్ గా పవన్ కుమార్ రెడ్డి

నాగరకర్నూల్ కన్వీనర్ గా రామకృషారెడ్డి

నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ గా
బండారు ప్రసాద్

భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ గా
బండారు లింగుస్వామి

వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ గా
తాళ్లపల్లి కుమార స్వామి

మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా ముసుకు శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ గా రామలింగేశ్వర స్వామి

జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా రవికుమార్

నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా భూమన్న

కరీంనగర్ కన్వీనర్ గా ప్రవీణ్ రావు

పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ గా మల్లికార్జున్

ఆదిలాబాద్ కన్వీనర్ గా భూమయ్య

Read more RELATED
Recommended to you

Exit mobile version