BREAKING : రాహుల్ గాంధీ పెళ్లి అందుకే చేసుకోలేదట ?

-

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఎలాగైనా పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న కసితో రాహుల్ గాంధీ పనిచేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా రాజస్థాన్ రాష్ట్రము జైపూర్ లోని మహారాణి కాలేజ్ లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించగా… ఈ విద్యార్థులలో మాటామాటా మీద ఒక యువతీ సడెన్ గా రాహుల్ గాంధీ గారు మీరెందుకు ఇంతవరకు కూడా పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నించింది ? ఊహించని ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ తడుముకోకుండా వెంటనే.. నేను నా జీవితం మొత్తాన్ని ప్రజల కోసం మరియు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే కేటాయించాలని నిర్ణయమ్ తీసుకున్నాను అంటూ రాహుల్ గాంధీ చెప్పారు.

అంతే కాకుండ ఇందులో మరో విషయం కూడా చెప్పాడు రాహుల్ గాంధీ.. తనకు కాకరకాయఎం బటాణీ, పాలకూర నచ్చవట… ఇక తన ముఖానికి ఎటువంటి సోప్ ను కూడా వాడరట.

Read more RELATED
Recommended to you

Exit mobile version