కుప్పంలో చంద్రబాబు అరెస్ట్?

-

చంద్రబాబు నాయుడును కుప్పం లో అరెస్ట్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలో పార్టీ ఆఫీస్ ల ముందు ముళ్ల కంచెలతో భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా చంద్రబాబును అరెస్ట్ చేస్తారు అంటూ కుప్పంలో లీకులు వెలువడుతున్నాయి. వేల మంది పోలీసులతో కుప్పంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కుప్పంలో కి క్రొత్త వారిని ఎవరిని రానివ్వడం లేదు పోలీసులు.

రాష్ట్రములో అన్ని టీడీపీ కార్యాలయాల చుట్టూ ముళ్ల తీగలతో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకుల హౌస్ అరెస్టులు చేపడుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఉదయం నుండి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version