న్యూ ఇయర్.. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పడానికి అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రిటీలైతే విదేశాలకు వెళ్లి మరీ.. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతారు. చైసామ్ జంట కూడా తమ కొత్త సంవత్సరం వేడుకల కోసం ఎక్కడికి వెళ్లారో తెలుసా? నెదర్లాండ్స్ వెళ్లారు. తమ ఫ్రెండ్స్‌తో కలిసి నెదర్లాండ్స్ చెక్కేసిన ఈ జంట కొత్త సంవత్సరం వేడుకలను సూపర్బ్‌గా జరుపుకున్నారని చెప్పడానికి సామ్ షేర్ చేసిన ఫోటోలే నిదర్శనం. అవును.. తమ నెదర్లాండ్స్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. అవి కాస్త వైరల్‌గా మారాయి. వావ్.. చైసామ్.. కొత్త సంవత్సరం వేడుకలను కొత్తగా జరుపుకున్నట్టున్నారు.. అంటూ నెటిజన్లు కామెంటుతున్నారు.
చైసామ్ న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ జరుపుకున్నారో తెలుసా?
-