IPL 2023 : CSK లోకి బెన్ స్టోక్స్.. ఇక ధోనికి షాక్‌ తప్పదా !

-

నిన్న జరిగి ఐపీఎల్ 2023 మినీ వేలంలో చాలా రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్స్‌ కంటే, విదేశీ ప్లేయర్లపైనే కోట్లు కుమ్మరించాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలోనే, ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికారు. ఈ నేపథ్యంలోనే, వేలంలో ఏకంగా రూ. 16.25 కోట్ల రూపాయలకు స్టోక్స్ ను కొనుగోలు చేసింది.

కాగా ఈ స్టార్ ప్లేయర్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జేయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. అయితే స్ట్రోక్స్ ను వదులుకోవడానికి ఇష్టపడని సిఎస్కే అతని కోసం ఈ మేరకు భారీ మొత్తం ఖర్చు చేసింది. ఇక గతంలో చెన్నైకి ఆడిన స్టోక్స్ తిరిగి రావడం వెనక తలా ధోని హస్తం ఉందనడంలో సందేహం లేదు. స్టోక్స్ రాకతో కొత్త కేప్టెన్ దొరికేసినట్లేనని అభిమానులు సంబరపడుతున్నారు. ధోని ఇక గుండె మీద చేయి వేసుకుని రిలాక్స్ అవ్వచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version