హీరోయిన్ తాప్సీ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు !

-

టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను తాజాగా నటించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఇ మిషన్ ఇంపాజిబుల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్ ఏం పాషా ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ టు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ తాప్సీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.” మిషన్ ఇంపాజిబుల్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా నేను ఇంకా చూడలేదు ఖచ్చితంగా చూస్తాను.

ఈ మూవీలో తాప్సీ ఉందంటే .. పవర్ఫుల్ రోల్ ఉంటుందని అనుకుంటాం పింక్, బద్లా చూసినప్పుడు ఎంత పవర్ఫుల్ నటిగా మారింది. ఝుమ్మందినాదం సినిమాకు రాఘవేంద్రరావు పిలిస్తే వెళ్లాను. అప్పుడు తాప్సీని చూస్తే డెలికేటెడ్ డల్ గా ఉన్న అమ్మాయి… అంత పవర్ఫుల్ అమ్మాయి గా కనిపించింది. లవ్లీ గా ఉన్న ఆ అమ్మాయేనా? ఇంత పవర్ఫుల్ గా చేసింది అని అనుకున్నాను. ఓ ట్రాన్స్ఫార్మర్ల కనిపిస్తోంది అంటూ చిరంజీవి కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version