బీజేపీ పరిపాలనలో దేశం నాశనం అవుతోంది. దేశంలో అవినీతి కంపు కొడుతోంది. దేశంలో అన్ని స్థాయిలో ఘోరమైన అవినీతి ఉందని తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. జాతీయ అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దేశంలో 77 శాతం సంపద 10 శాతం దగ్గరే ఉంది. మీ ప్రభుత్వంలో ధనవంతులు.. ధనవంతులు అవుతుంటే.. పేదలు.. పేదలు అవుతున్నారు. ఇది మీ ప్రభుత్వం చెప్పిన లెక్కలే అని..ఎన్ఎస్ఓ లెక్కలనే నేను చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నిరుద్యోగిత రేటు పెరిగింది.
బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో అవినీతి కంపు కొడుతోంది: కేసీఆర్
-