Yadadri: 68 కిలోల బంగారంతో స్వర్ణ గోపురం తయారీ !

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం అనే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ తరుణంలోనే.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. ఈ స్వర్ణ గోపురం తయారీ కోసం సుమారు 80 కోట్లు ఖర్చు చేశారు.

CM Revanth Reddy’s couple unveils Golden Vimana Gopuram at Yadagirigutta Sri Lakshmi Narasimhaswamy Temple

ఈ 80 కోట్లతో 68 కిలోల బంగారం తీసుకొని స్వర్ణ గోపురాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ఖర్చు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించింది.

  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
  • సుమారు రూ.80 కోట్ల విలువైన 68 కిలోల బంగారంతో స్వర్ణ గోపురం తయారీ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version