దేశంలో విద్యుత్ సంక్షోభం రాబోతోందా.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు విద్యుత్ సంక్షోభానికి దారి తీసేలా ఉన్నాయి. దేశంలో మొత్తం 135 విద్యుత్ కేంద్రాలు ఉంటే ప్రస్తుతం 115 కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సగటున మరో నాలుగైదు రోజుల్లో నిల్వలు దాదాపుగా ఐపోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 17 కేంద్రాల్లో కనీసం ఒక రోజుకు సరిపోయే బొగ్గు నిల్వలు లేవు.
కోల్ క్రైసిస్: 115 కేంద్రాల్లో అడుగంటిన బొగ్గు నిల్వలు
-