Rishabh Panth: క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు రోడ్డు ప్రమాదం

-

BIG BREAKING : టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీ కొట్టింది.

ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా, రూర్కి వద్ద ప్రమాదం జరిగింది. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ కోసం ఢిల్లీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version