కొడుకు లేని సమయంలో కోడలితో మామ రాసలీలలు…చివరికీ !

-

సమాజంలో రోజురోజుకు విలువలు దిగజారిపోతున్నాయి. కామాంధులు వావీ వరస, చిన్నా పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ జాడ్యం ఎక్కడి దాకా వెళ్లిందంటే… మైనర్లు కూడా లైంగిక దాడులకు తెగబడుతున్నారు. . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం లేదు. ఇంకా రెచ్చి పోయే ప్రవర్తి స్తున్నారు. అయితే..తాజాగా శృంగారానికి ఒప్పుకోలేదని సొంత మామ కోడలిని హత్య చేశాడు.

ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని పల్వాల్‌ జిల్లా అలీగఢ్‌ కు పరిధిలోని కిత్వాడి కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కిత్వాడి కాలనీకి చెందిన ఓ యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. అయితే.. పెళ్లి జరిగినప్పటి నుంచి కోడలిని బాగా చూసుకున్నారు అత్త, మామలు. కానీ ఆ కొత్త కోడలిపై.. మామకు కన్ను పడింది.

దీంతో ఒక రోజు.. తన కొడుకు లేని సమయంలో.. కొడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే.. మామను తోసేసి.. ఆత్తకు చెప్పింది. కానీ ఆ ఆత్త కూడా.. మామకు వంత పాడింది. దీంతో తన భర్తకు చెబుతానని వారిని హెచ్చరించింది. దీంతో ఆత్త-మామ ఇద్దరూ కలిసి.. కోడలిని హత మార్చారు. దీంతో ఆ మహిళ తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

కూతురిని గర్భవతి చేసిన కన్న తండ్రి..20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు !

పెళ్లై నెల కూడా కాలేదు.. మరిదితో వదిన రాసలీలలు !

Read more RELATED
Recommended to you

Exit mobile version