ప్రస్తుతం సమాజంలో మనకు తెలిసో లేదా తెలియకో చాలా దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రేమికుల మధ్యనే ఈ హత్యలు మరియు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైద్రాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఘటన ఎందరో ప్రేమికులను అలెర్ట్ చేసిందని చెప్పాలి. హైదరాబాద్ లోని బోరబండ కు చెందిన బంజారానగర్ లో జరిగిన ఘటన ఆ చుట్టుపక్కల వారిని నిర్ఘాంతపోయేలా చేసింది. ఆ ప్రాంతానికి చెందిన ఒకమ్మాయిని ఒక ప్రేమ ఉన్మాది గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లున్నాడు.
దారుణం: అమ్మాయిపై “ప్రేమికుడు కత్తితో దాడి” !
-