బ్రేకప్ కు ఒప్పుకొలేదని ప్రియున్ని కిడ్నాప్ చేసిన ప్రియురాలు..సిగరెట్లుతో కాల్చి!

-

బ్రేకప్ కు ఒప్పుకొలేదని ప్రియున్ని కిడ్నాప్ చేసింది ఓ ప్రియురాలు. ఈ సంఘటన కేరళలోని ఎర్నాకులంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే….మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని.. లవర్ ని కిడ్నాప్ చేసింది ప్రియురాలు లక్ష్మీప్రియ.

అక్కడితో ఆగకుండా.. రెండో లవర్ తో కలసి మొదటి లవర్ ను దారుణంగా కొట్టి, సిగరెట్లుతో కాల్చింది ప్రియురాలు లక్ష్మీప్రియా. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత రెండో లవర్ సహా మరో ఏడుగురితో కలిసి కిడ్నాప్ చేసింది లక్ష్మీప్రియ. విచక్షణా రహితంగా దాడి చేసిన తరువాత దుస్తులు విప్పేసి.. నగ్నంగా రోడ్డుపై పడేశారు. అయితే.. ఈ సంఘటనలో లక్ష్మీప్రియ సహా ముగ్గురు అరెస్ట్ కాగా రెండో లవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version