సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు..కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారతీయ కంపెనీపై డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు..దీంతో ఐదు దేశాల్లో తమ ఉత్పత్తులను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది..అమెరికా, ఇండియా,బ్రెజిల్, లండన్,రష్యాలో ఉత్పత్తులను నిలిపివేసింది..24 గంటల తర్వాత మళ్లీ ఉత్పత్తులను తిరిగి ప్రారంభిస్తామని రెడ్డిస్‌ల్యాబ్ తెలిపింది..సైబర్ దాడి వళ్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపదని సిఐఓ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ ముఖేష్ రతి తెలిపారు..మరో వైపు సైబర్ దాడితో కంపెనీ షేర్ విలువ భారీగా పడిపోనట్లు మార్కెట్ల వర్గాలు తెలిపాయి..