హైదరాబాద్‌లో వరదలపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే గ్రేటర్‌లో ఇలాంటి ఉపద్రవం ఏర్పడిందన్నారు..తక్షణం రక్షణ ఏర్పాటు చేయడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని…రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..మనకు సముద్రం లేకున్నా విపత్తులు వస్తాయని ప్రభుత్వాలకు ముందస్తు చర్యలు తప్పకుండా ఉండాలన్నారు..నాలలలో పూడిక కూడా తీయకుండా వ్యర్థాలను తొలగిచకుండా వరదలు ఎలా ఆపగలుగుతామని ప్రశ్నించారు..హైదరాబాద్ నుంచి అత్యధిక ఆదాయం అవస్తున్న..
ప్రభుత్వవిధానాల వల్లే హైదరాబాద్‌లో వరదలు..మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-