టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

ఉమెన్ ప్రీమియర్ లీగ్ నాలుగో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచింది. యూపీ వారియర్ తో జరుగుతున్న మ్యాచ్లో డిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.కాగా, ఈ సీజన్ లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడిన ఇరు జట్లు.. ఆ మ్యాచ్ ల్లో చివరి బంతి వరకు ఆడి అపజయం పాలయ్యాయి. ఇక ఇవ్వాల్టి మ్యాచ్‌తో ఎలాగైనా ఖాతా తెరవాలని రెండు టీంలు పట్టుదలతో ఉన్నాయి.

యూపీ వారియర్స్ : అలిస్సా హీలీ, తహ్లియా, పూనమ్, దీప్తి శర్మ, సోఫీ,హారిస్,వృందా దినేశ్, శ్వేత, కిరణ్ నవ్గిరే, రాజేశ్వరి, సుల్తానా

 

ఢిల్లీ క్యాపిటల్ : మెగ్ లానింగ్, జెమిమా, మారిజాన్ కాప్, అన్నాబెల్, షఫాలీ, అలిస్ క్యాప్సీ,అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్,తానియా భాటియా, శిఖా పాండే

Read more RELATED
Recommended to you

Exit mobile version