ధనుష్ నన్ను అత్యాచారం చేశాడు.. ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్..!!

-

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న హీరో ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ దర్శకుడి కస్తూరి రాజా కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన సొంత తెలివితో తనకాళ్లపై తాను నిలబడ్డారని చెప్పవచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఈయన తన సినీ కెరియర్ లో ఉన్నత స్థానాన్ని అందుకున్నాడు కానీ మ్యారేజ్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. 19 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన ధనుష్ ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత తన భార్య ఐశ్వర్యతో ఈ ఏడాది విడిపోయి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

ఇకపోతే ధనుష్ కు ఇతర హీరోయిన్లతో ఎఫైర్లు ఉండడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ ఈ విషయంపై ధనుష్ ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 2017 లో సుచి లీక్స్ .. పేరిట ధనుష్, అనిరుద్ పై సింగర్ సుచిత్ర కార్తీక్ చేసిన ఆరోపణలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సదరు పోస్టు విషయానికి వస్తే.. ఒక వారం కిందట ఓ పార్టీలో ఫుల్లుగా ముగ్గురం మద్యం సేవించాము. నాకు ఇచ్చిన డ్రింకులో ఏదో కలిపారు. ఇక నేను మత్తులోకి వెళ్ళగానే వారిద్దరు నన్ను అత్యాచారం చేశారు .ఇక నగ్నంగా బెడ్ మీద వదిలేసి వెళ్లిపోయారు . అయితే ఈ భయంకరమైన అనుభవం గురించి ఎక్కడా చెప్పుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయింది.

ఇకపోతే ఈ ఇష్యూ కోలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినా ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో ధనుష్ ను ప్రశ్నించగా .. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు.. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను. అలాంటి వాటిపై దృష్టి పెట్టను. ముఖ్యంగా నా వ్యక్తిగత విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆయన ఫైర్ అయ్యాడు”.. ఇకపోతే ఈ ప్రభావం ఏది ధనుష్ కెరియర్ పై పడలేదని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version