బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల జాతర.. అదరహో అనిపిస్తోన్న తెలుగు అందం..

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికి 6 సీజన్స్ పూర్తి చేసుకొంది. ఇక ఇందులో పాల్గొన్న సెలబ్రిటీల కు మంచి క్రేజ్ వచ్చింది. దీన్ని కొంతమంది ఉపయోగించుకొని అవకాశాలు తెచ్చుకున్నారు. మరికొంత మంది అలాగే కాలం వెళ్లదీస్తున్నారు.

బిగ్ బాస్ షో లో అడుగు పెట్టి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న దివి హాట్ నెస్ కు చిరునామాగా ఉంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసింది. తర్వాత మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించింది.

ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆమె వదలకుండా సినిమాల కోసం ప్రయత్నం చేస్తూనే హాట్ హాట్ ఫోటో షూట్ లను కూడా చేస్టూ పోయింది.ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమా లో మంచి పాత్రలో మెప్పించింది.

ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version