దుర్గానగర్ బాలుడి మర్డర్ మిస్టరీ..!

-

హైదరాబాద్లో దుర్గా నగర్ ప్రాంతంలో బాలుడు హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక వృద్ధుడు పై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తారు. స్థానిక వృద్ధుడితో కలిసి బాలుడు వెళ్లినట్లు సిసిటీవీలో ఉంది బాలుడు అంత్యక్రియలు తర్వాత నిందితుడు ఆ ప్రాంతానికి తిరిగి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. బాలుడిపై అత్యాచారం చేసి ఎదురు తిరిగితేనే చంపేశారని అన్నారు. జూబ్లీహిల్స్ లోని దుర్గా నగర్ లో గత బుధవారం నాలాలో బాలుడు శవమై కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దుర్గ భవాని నగర్ బస్తీలో ఉంటున్న రమేష్ కొడుకు కార్తీక్ అలియాస్ పాండు ఇదే బస్తీకి చెందిన మాన్యం నాయక్ గత కొంతకాలంగా కనపడకుండా పోయాడు. 15 రోజుల క్రితం బస్తీకి బాలుడిని కలిశాడు గతంలో బాలుడు కుటుంబంతో గొడవలు జరిగినట్లు గుర్తించారు బాలుడు మృతి చెందిన తర్వాత ఫోన్ లో కూడా నాయక్ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చింది. మద్యం మత్తులో ఉన్న నిందితుడు మంగళవారం రాత్రి పార్కులో ఆడుకుంటున్న బాలుడిని తనతో పాటు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు బాలుడు ఎదురు తిరగడంతో గొంతు నిలిపి రాయితో తల మీద కొట్టి హత్య చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version